ఎన్.జి.ఓ, స్వచ్ఛంద సంస్థలు
విధానాలు - చట్టాలు
భారతదేశ ప్రజల సామాజిక, సాంసకృతిక, ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్మాణంలోను, పనితీరులోను వైవిధ్యంకల స్వతంత్రమైన, సృజనాత్మకమైన సమర్థవంత మైన స్వచ్చంద రంగాన్ని ప్రోత్సహించి, శక్తిని చేకూర్చి, సాధికారత కలిపించడానికై ఈ విధానం ఉద్దేశింపబడింది
ఈ పాలసీ యొక్క నిర్దిష్టమైన లక్ష్యాలు
- వి.ఓ. ల యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడి, అవి ఉత్సాహంగాను, సమర్థవంతంగాను పని చేయడానికి తోడ్పడే వాతావరణాన్ని కలిపించడం.
- వి.ఓ. లు భారతదేశం నుండి, విదేశాలనుండి నిధులను సక్రమంగా పొందేందుకు వీలును కలిపించడం. పరస్పర నమ్మకం, గౌరవం కలిగి, భాద్యతలను పంచుకుని ప్రభుత్వం, వి.ఓ. లు కలిసి పని చేసే పద్దతులను గుర్తించడం.
- వి.ఓ.లు పారదర్శకత, జవాబుదారీ పాలన, నిర్వహణ పద్దతులు అవలంభించేలా ప్రోత్సహించడం.
పూర్తి సమాచారం కొరకు స్వచ్చంద రంగంపై జాతీయ విధానం
పథకాలు
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు