పంటల వారీగా వ్యవసాయ పంచాంగం
పంటల వారీగా వ్యవసాయ పంచాంగం
పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. ఆంధ్రప్రదేశ్‍తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగంను అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు. పంచాంగంను అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి. ఎ.పి అగ్రిస్నేట్ వారు ప్రచురించిన వ్యవసాయ పంచాంగాన్ని ఈ క్రింద పంటల వారీగా తెలుసుకోవచ్చు.
ఆహార ధాన్యాలు
పప్పు ధాన్యాలు
నూనె గింజలు
వాణిజ్య పంటలు
పండ్లు
తోట పంటలు
కూరగాయలు
సుగంధ ద్రవ్య మొక్కలు
ఔషధ మొక్కలు
పూల మొక్కలు
ఇతర విషయాలు
ఆధారము: ఎ.పి. అగ్రిస్ నేట్
ఆధారము: వికీపీడియా