వ్యవసాయం .శక్తి వనరులు (23)
ఆధునిక పద్ధతులతో వ్యవసాయం లాభసాటి
ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేస్తే అధిక లాభాలు సాధించవచ్చు. రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటించగలిగితే వారి పంట ఉత్పత్తి అధికమవుతుంది. రైతులకు వ్యవసాయ పద్ధతులపై అవగాహన, సలహా సూచనలను అందించాలి. గ్రామాల్లో పప్పుదినుసులు పండించే రైతులకు అవగాహన కల్పించాలి.

పైసా పెట్టుబడి లేని వ్యవసాయం
రెండు ఎద్దులు, కఱ్ఱనాగలి చాలు. వ్యవసాయం చేయవచ్చు. ఒక్క దేశవాళి ఆవుతో 30 ఎకరాల మిశ్రమ పంటలు పండించవచ్చు. ఆవు పేడ, మూత్రంతో వానపాములు, కుమ్మరి పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి సారవంతమవుతుంది. ఆవుపేడ, మూత్రం, పెసర, మినుము, శనగ గింజల పొడుల మిశ్రమం పొలంలో వేస్తే భూమికి అమృతంగా పని చేస్తుంది.
సత్ఫలితాలనిస్తున్న "ఈ-సాగు"
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మీడియా లాబ్స్ ఆశియా వారు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన "ఈ-సాగు" కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ వినూత్న ప్రయోగంతో రైతులు ఎకరాకు సుమారు రు. 3874 పెట్టుబడులపై ఆదా చేయగలుగుతున్నారు